ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజకీయ నాయకుడు, ఇతరుల ఐక్యత కోసం మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానుభావుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ , ఆయన బాటలోనే మన సమాజానికి సేవ మరియు అభివృద్ధి చేయడానికి ఆయన ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ ..
మీ శ్రేయోభిలాషి
కాకర్ల షణ్ముఖ రెడ్డి