తాజాగా ఎన్నికల పోటీ లో నిలబడటానికి, కడప ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాకర్ల షణ్ముఖ రెడ్డి గారు ఏప్రిల్ 24 బుధవారం రెండవ నామినేషన్ దాఖలు చేశారు.