మీ యొక్క అమూల్యమైన ఓటు మిరపకాయ గుర్తుకు వేసి మరియు మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, శ్రేయోభిలాషులతో మిరపకాయ గుర్తుకు ఓటు వేయించి కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ఇట్లు,
మీ కాకర్ల షణ్ముఖ రెడ్డి,
కడప పార్లమెంట్ M.P. స్వతంత్ర అభ్యర్థి.