స్కిల్ డెవలప్మెంట్
ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఓపెన్ చేయడం నా లక్ష్యం.
డిజిటల్ లైబ్రరీ
ప్రతి మండలంలో డిజిటల్ లైబ్రరీలను స్థాపించడం నా లక్ష్యం.
పేద ప్రజల సంక్షేమం
ప్రతి ఒక్క పేద కుటుంబంకు ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమం అందించడం నా లక్ష్యం..
కడప ఉక్కు
మన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెట్టించడం మరియు ఓపెన్ చేయించడం నా లక్ష్యం.
ఆదాయ వనరులు
ప్రతి నియోజకవర్గంలో ఆదాయ వనరులు తెప్పించడం నా లక్ష్యం.
పారిశ్రామిక పురోగతి
ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు వచ్చే విధంగా కార్యాచరణ చేయడం నా లక్ష్యం.
రైతుల సంక్షేమం
రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమం అందేలా చూడడం నా లక్ష్యం.
పచ్చదనం
ప్రతి నియోజకవర్గంలో వేసవి కాలం ఆహ్లదకరంగా ఉండేలా చెట్లు నాటించడం నా లక్ష్యం.
అక్షరాస్యత అభివృద్ధి
ప్రతి నియోజకవర్గంలో అక్షరాస్యత శాతం పెంచడం నా లక్ష్యం.
బడుగు బలహీన వర్గాల నాణ్యమైన వసతి హాస్టళ్లు
ప్రతి నియోజకవర్గంలో చదువుకునే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన వసతి హాస్టళ్లు ఉండేలా చేయడం నా లక్ష్యం.
సామాజిక ప్రగతి
ప్రజల ప్రగతి కోసం కడప జిల్లాలో మౌళిక వసతుల అభివృద్ధి నా లక్ష్యం.
ఫీజు రీఎంబర్స్మెంట్
ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం నుండి సకాలంలో కాలేజీ మేనేజ్మెంట్ కు తెప్పించడం నా లక్ష్యం.