కాకర్ల షణ్ముఖ రెడ్డి – మన కడప పార్లమెంట్ M.P. స్వతంత్ర అభ్యర్థి

మన కడప జిల్లా ప్రజల భవిష్యత్తు కోసం మన ప్రొద్దటూరు వాస్తవ్యులు అయిన కాకర్ల షణ్ముఖ రెడ్డి గారు ఈ 2024 సంవత్సరం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలల్లో మన కడప M.P. స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఆయన గురించి మన ప్రజలకు పూర్తిగా పరిచయడం కోసం కాకర్ల షణ్ముఖ రెడ్డి గారి గురించిన వివరాలను ఆయన మాటల్లోనే ఈ పేజీ లో పొందుపరచడం జరిగింది.

వాస్తవికంతో అలోచించి మన కడప భవిష్యత్తు కోసం, మన కడప ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రతిపాదించుకున్న లక్ష్యాల గురించిన పూర్తి వివరాలు ఈ పేజీ లో పొందుపరచడం జరిగింది.

Secured By miniOrange